: 300 దాటిన ఎన్డీయే


మొత్తం 303 లోక్ సభ స్థానాల్లో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు తమ సత్తా చూపిస్తున్నారు. ప్రత్యర్థుల కంటే ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. బీజేపీ 258 స్థానాల్లో, శిరోమణీ అకాలీదళ్ 4 చోట్ల, టీడీపీ 12 స్థానాల్లో, శివసేన 17 స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 74, ఇతర పార్టీల అభ్యర్థులు 151 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News