: లోక్ సభ స్థానాల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఆధిక్యం


బీహార్ లో బీజేపీ 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 7, కాంగ్రెస్ 4 స్థానాల్లో, గుజరాత్ లో బీజేపీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఒక స్థానంలో, బీజేపీ రెండు స్థానాల్లో, పీడీపీ 3 స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, హర్యానాలో బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో, అస్సాంలో కాంగ్రెస్ 4, బీజేపీ 5 స్థానాల్లో మణిపూర్ లోని ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. గోవాలో రెండు స్థానాల్లోనూ బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ 4, కాంగ్రెస్ ఒక స్థానంలో, కర్ణాటకలో బీజేపీ 16, కాంగ్రెస్ 11 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News