: వివేక్ ను వెనుకకు నెట్టిన సుమన్ 16-05-2014 Fri 09:47 | ఎంపీ వివేక్ ను టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వెనుకకునెట్టేశాడు. సిట్టింగ్ పెద్దపల్లి ఎంపీ వివేక్ పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బాల్క సుమన్ ఆధిక్యం సాధించారు.