వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.