తెలంగాణలో 50 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో వుంది. ఈ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి