: 215 స్థానాల్లో దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి


ఎన్డీయే కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి గంట ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News