: ఆధిక్యంలో నామా నాగేశ్వరరావు 16-05-2014 Fri 09:07 | ఖమ్మం టీడీపీ లోక్ సభ అభ్యర్ధి నామానాగేశ్వరరావు ఆధిక్యం దిశగా సాగిపోతున్నారు. తొలి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి సిట్టింగ్ ఎంపీ నామానాగేశ్వరరావు ప్రత్యర్ధిపై ఆధిక్యం సంపాదించారు.