: ఆధిక్యంలో రోజా 16-05-2014 Fri 09:04 | చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ అభ్యర్థి, సినీనటి రోజా ఆధిక్యంలో కొనసాగతున్నారు. తొలి రెండు రౌండ్లు ముగిసేసరికి ఆమె ప్రత్యర్థికంటే ముందంజలో ఉన్నారు.