వరకట్న వేధింపుల కేసులో స్వామినాథన్ అనే ప్రవాస భారతీయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాదు పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది.