: రేపు 168 కేంద్రాల్లో కౌంటింగ్: భన్వర్ లాల్


లోక్ సభ స్థానానికి మన రాష్ట్రం నుంచి 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో 168 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News