: రేపు చారిత్రాత్మక తీర్పు రాబోతోంది: వాసిరెడ్డి పద్మ


రేపు చారిత్రాత్మక తీర్పు రాబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని ఫలితాలను సాధిస్తుందని ఆమె ధీమాగా చెప్పారు. ప్రజల తీర్పు తమ వైపే ఉందని, వైఎస్సార్సీపీదే విజయమని పద్మ చెప్పారు.

  • Loading...

More Telugu News