: ప్రమాదం నుంచి తప్పించుకున్న శ్రీదేవి భర్త


శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా... మహారాష్ట్రలోని వాయ్ ప్రాంత సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ ట్రాక్టరును ఢీకొన్నది. ఈ ప్రమాదం నుంచి బోనీకపూర్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన కారు మాత్రం బాగా దెబ్బతింది. బోనీ కుమారుడు అర్జున్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ‘తేవర్’ సినిమా షూటింగ్ ను ముగించుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News