: నేడు పదో తరగతి ఫలితాలు విడుదల


పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్, మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సచివాలయంలో విడుదల చేస్తారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు SSC అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ టైప్ చేసి 53346 నెంబరుకు ఎస్ఎంఎస్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేసి ఫలితాలను పొందచ్చు. యూనినార్ వినియోగదారులు 5333560 కు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. www.bseap.org వెబ్ సైట్ తో పాటు పలు వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో వుంటాయి. ఏపీ ఆన్ లైన్ , సేవ కేంద్రాల ద్వారా ప్రోటో టైప్ మెమోలను పొందవచ్చు.

  • Loading...

More Telugu News