: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త 14-05-2014 Wed 19:05 | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి 8.56 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.