: శోభా నాగిరెడ్డి కుమారుడి కారులో మంటలు


వైఎస్సార్సీపీ దివంగత నేత శోభానాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారులో హైదరాబాదులోని బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన విఖ్యాత్ రెడ్డి, అతని మిత్రులు కారుదిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు స్థానికులు మంటలను ఆర్పేశారు. దీంతో ఆ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News