: రాష్ట్రంపై చురుకుగా అల్పపీడన ద్రోణి


బీహార్ నుంచి తెలంగాణ వరకు విస్తరించిన అల్పపీడ ద్రోణి రాష్టంలో చురుకుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్, అనంతపురంలలో జల్లులు బాగా పడ్డాయి. ఇంకా ఈ ప్రభావం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

  • Loading...

More Telugu News