: ముగ్గురు పోలీసు అధికారులకు కోర్టు సమన్లు


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్లలో ముగ్గురు వ్యక్తుల్ని అనుమతి లేకుండా అదుపులోకి తీసుకున్నందుకు ముగ్గురు పోలీసు అధికారులకు స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఈ అల్లర్లలో షామిలి ఎస్పీ అబ్దుల్ హమీద్, అడిషనల్ ఎస్పీ అతుల్ సక్సేనా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ఎస్ యాదవ్ లను జూలై 4న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News