: పుకార్లను నమ్మకండి: గవర్నర్


రాజేంద్రనగర్ లోని కిషన్ బాగ్ లో జరిగిన ఘర్షణలు, కర్ఫ్యూపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించారు. డీజీపీ ప్రసాదరావుతో చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పుకార్లను నమ్మరాదని, జంటనగరాల్లోని ప్రజలందరూ సామరస్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News