: ఒక స్థానంలో 'ఈల' వేసిన లోక్ సత్తా


స్థానిక సంస్థల ఎన్నికల్లో లోక సత్తా పార్టీ ఒక చోట గెలుపొందింది. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి ఎంపీటీసీ స్థానాన్ని లోక్ సత్తా అభ్యర్థి బాలచంద్ర గెలుచుకున్నారు. 40 ఓట్ల మెజారిటీతో ఆయన ఈల వేసి సత్తా చాటారు.ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర లోక్ సత్తా కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు వెల్లడించారు.

  • Loading...

More Telugu News