హైదరాబాదులోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఇవాళ ఉదయం బయల్దేరిన డబుల్ డెక్కర్ రైలు గుంటూరు చేరుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రెండతస్థుల రైలును చూసేందుకు జనం గుంటూరు స్టేషన్ కు తరలివచ్చారు.