: దేవగుడిలో ముగిసిన రీ పోలింగ్


కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలోని 3 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. దీంతో 90 శాతం పోలింగ్ నమోదయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News