: కృష్ణా జిల్లాలో విజయపథాన టీడీపీ


కృష్ణా జిల్లాలో టీడీపీ విజయపథాన దూసుకుపోతోంది. టీడీపీ కంటే 100 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ వెనుకబడి ఉంది. ఏ దశలోనూ టీడీపీకి వైఎస్సార్సీపీ పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో భారీ ఆధిక్యం దిశగా టీడీపీ దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News