: స్వస్తిక్ సింబల్ కనపడడం లేదని 250 ఓట్లను తిరస్కరించిన అధికారులు


అనంతపురం జిల్లా తాడిపత్రి ఓట్ల లెక్కింపు కేంద్రంలో భోగసముద్రం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వేసిన స్వస్తిక్ సింబల్ సరిగా కనపడనందున వైఎస్సార్సీపీకి చెందిన 250 ఓట్లు చెల్లవని అధికారులు ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News