: ట్యాంకర్ బోల్తా.. లీకవుతున్న గ్యాస్


తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. గ్యాస్ లీకవుతూ ఉండడంతో అక్కడి నుంచి ప్రజలను దూరంగా పంపించారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు విఘాతం కలిగింది. 

  • Loading...

More Telugu News