: మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి


మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. నీలుగూడ అడవులలో కూంబింగ్ చేస్తున్న పోలీసు దళాలకు మావోయిస్టులు ఎదురైనప్పుడు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

  • Loading...

More Telugu News