: గుజరాత్ కొత్త సీఎం ఎవరు?


మోడీ ప్రధాని పీఠం ఎక్కడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పినందున... ఆయన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సీనియర్ మంత్రి ఆనంది పటేల్ ఈ బాధ్యతలు చేపట్టడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నరేంద్రమోడీ ఈ రోజు సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో గాంధీనగర్ లో సమావేశం కానున్నారు. ఇందులో తన వారసుడు ఎవరన్న అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News