: తెలంగాణలో స్పీడు పెంచిన కారు


తెలంగాణలో ఎంపీటీసీ ఫలితాల్లో కారు వేగం పెంచింది. కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన ఎంపీటీసీ ఫలితాల్లో... టీఆర్ఎస్ 174 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ 123 చోట్ల గెలిచింది. తెలుగుదేశం పార్టీ 42 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ 11, ఇతరులు 50 స్థానాల్లో గెలుపొందారు. జడ్పీటీసీలకు చెందిన ఫలితాలు ఇంకా వెలువడలేదు.

  • Loading...

More Telugu News