: మన్మోహన్ ఆధ్వర్యంలో నేడు చివరి క్యాబినెట్ భేటీ


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. యూపీఏ ప్రభుత్వానికి, ప్రధానిగా ఆయనకు ఇదే చివరి మంత్రివర్గం సమావేశం. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తదుపరి రోజే మన్మోహన్ పదవికి రాజీనామా చేసి, తన నివాసాన్ని ఖాళీ చేస్తారు.

  • Loading...

More Telugu News