: సీమాంధ్రలో బోణీ కొట్టని బీజేపీ!
సీమాంధ్ర పరిషత్ ఎన్నికలలో ఇంతవరకు బీజేపీ ఖాతా తెరవకపోవడం విస్మయం కలిగించే విషయం. టీడీపీ, వైఎస్సార్సీపీలు పోటాపోటీగా దూసుకుపోతుంటే కమలం మాత్రం బోణీ కొట్టలేకపోయింది. ఇంకా ఇతరులు, వామపక్షాలే పలు స్థానాల్లో విజయం సాధించాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.