: కొత్తపట్నం, టంగుటూరులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు


ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, టంగుటూరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు నల్గొండ జిల్లా సూర్యాపేటలోనూ కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

  • Loading...

More Telugu News