విజయవాడలోని సిద్దార్థ మహిళా కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు బైఠాయించి ఆందోళనకు దిగారు. వత్సవాయి, చిలకల్లు, పెనుగంచిప్రోలు మండలాల కౌంటింగ్ వద్దకు ఏజెంట్లను అనుమతించడం లేదని వారు ఆరోపించారు.