: నెటిజన్లలో అత్యధికులు 'బీర్'బలులే!
నెటిజన్లలో పాతికేళ్లు దాటిన వారిలో మద్యపానం సేవించేవారు మూడో వంతు ఉంటారుట. నెటిజన్లే అనేమిటి... మామూలు సిటిజన్లలోనే సగానికి పైగా ఉంటారు కదాని విస్తుపోతున్నారా...? కానీ ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రత్యేకంగా భారత్‌లో 25 ఏళ్లు దాటిన నెటిజన్లలో మద్యం అలవాట్ల గురించి ప్రత్యేకమైన సర్వే నిర్వహించింది.
వీరిలో మూడోవంతు మంది మద్యప్రియులే అని నిగ్గుతేలగా.. అందులో అత్యధికంగా బీర్ ప్రియులే ఉన్నారట. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది బీరు ఇష్టపడుతుండగా, 26 శాతం విస్కీని, 14 శాతం ఓడ్కాను, 9 శాతం రమ్‌ను ఇష్టపడుతున్నారంటూ గణాంకాలు లెక్కతేల్చాయి.