ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. బట్టి సావరగాం-2 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ పవన్ విజయం సాధించారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.