: బ్యాలెట్ పేపర్లను ఆరబెడుతున్న సిబ్బంది... అభ్యర్థుల్లో ఆందోళన


తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలానికి చెందిన బ్యాలెట్ బాక్సులు, పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి, తాడిమల్లకు చెందిన బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు చేరింది. దీంతో బ్యాలెట్ పేపర్లన్నీ తడిసి పోయాయి. అవాక్కయిన కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను ఆరబెడుతున్నారు. దీంతో, అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News