: రంగారెడ్డి జిల్లాలో ఎంఐఎం బోణీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో ఎంఐఎం బోణీ కొట్టింది. జిల్లాలో వెలువడిన తొలి ఫలితాన్ని ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంది. ఎంఐఎంకు చెందిన సాజిదా బేగం సరూర్ నగర్ మండలం కొత్తపేట-7 ఎంపీటీసీ స్థానంలో విజయకేతనం ఎగరవేశారు.