: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ చెరి సగం పంచుకుంటాయని జాతీయ మీడియా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీ తలపడిన కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలకు పరిమితం కాగా, టీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకునే అవకాశముందని సీఎన్ఎన్ ఐబీఎన్ తెలిపింది.