: ముగిసిన చివరి దశ ఎన్నికల పోలింగ్


సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం మూడు రాష్ట్రాల్లోని 41 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటిలో ఉత్తరప్రదేశ్ లో 18, పశ్చిమ బెంగాల్లో 17, బీహార్లో 6 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

  • Loading...

More Telugu News