: అకాల వర్షాలకు రాష్ట్రంలో 11 మంది మృతి


రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా 11 మంది మరణించారు. 20 లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. తమిళనాడులో మొదలైన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షా ధాటికి పూరిళ్లు కూలిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం భారీ వర్షాల వల్ల 11 మంది మరణించారు. 36,380 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా ఈ వర్షాల కారణంగా పాడైనట్లు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News