: మున్సిపాలిటీల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: రఘువీరా


మున్సిపాలిటీ ఫలితాల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ కు తీవ్ర ఎదురుదెబ్బ తగలడంపై ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఫలితాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ ఫలితాలు రేపు (జడ్పీటీసీ, ఎంపీటీసీ లెక్కింపులో)పునరావృతం కావని చెప్పారు.

  • Loading...

More Telugu News