: టాస్ గెలిచిన కోల్ కతా.. తొలి బంతికే వికెట్ తీసిన లీ


ఐపీఎల్ మొదలైంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్రెట్ లీ తొలి బంతికే ఉన్ముక్త్ చాంద్ ను బలిగొన్నాడు. దీంతో కోల్ కతా తొలి ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వార్నర్ (4 బ్యాటింగ్), కెప్టెన్ జయవర్ధనే (4 బ్యాటింగ్) ఉన్నారు. 

  • Loading...

More Telugu News