: భువనగిరిలో టీడీపీ-బీజేపీ కూటమి విజయం


నల్గొండ జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధించింది. మొత్తం 30 వార్డులకు గాను... బీజేపీ 8, టీడీపీ 7, కాంగ్రెస్ 8, సీపీఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు.

  • Loading...

More Telugu News