: రాజమండ్రి కార్పొరేషన్ లో తెలుగుదేశం గెలుపు 12-05-2014 Mon 11:40 | సీమాంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ దూసుకుపోతోంది. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ-33 డివిజన్లు, వైఎస్సార్సీపీ-8 డివిజన్లు, ఇతరులు-7 డివిజన్లు, కాంగ్రెస్-1 డివిజన్ లో విజయం సాధించాయి.