: నారాయణపేటలో బీజేపీ విజయ ఢంకా
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 23 వార్డుల్లో ఇప్పటిదాకా 12 స్థానాలను కమలం కైవసం చేసుకుంది. మిగతా స్థానాల్లో టీడీపీ -3, టీఆర్ఎస్ -2, కాంగ్రెస్-2లు గెలుపొందాయి.