: ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఓటమి


నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రమావత్ లాలూ నాయక్ ఇక్కడ మున్సిపాలిటీకి కూడా పోటీ చేశారు. అయితే, ఆయన కౌన్సిలర్ గా ఓడిపోయారు. దేవరకొండను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది.

  • Loading...

More Telugu News