: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చివరి దశ పోలింగ్


సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన తొమ్మిదో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మూడు రాష్ట్రాల్లోని 41 లోక్ సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వారణాసి ప్రజలు మోడీనా లేక కేజ్రీవాలా.. ఎవరికి పట్టం కట్టనున్నారో నేటితో తేలిపోనుంది. ఉత్తరప్రదేశ్ లోని 18 స్థానాలు, పశ్చిమబెంగాల్లో 17, బీహార్ లో 6 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పోటీలో ఉన్న ప్రముఖుల్లో మోడీ, కేజ్రీవాల్, ములాయంసింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News