: ప్రభుత్వాసుపత్రిలో ఫిరంగి గుండ్లు!


చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో నేడు 100 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణాల కోసం చేపట్టిన తవ్వకాల సందర్భంగా ఈ గుండ్లు వెలుగుచూశాయి. ఈమేరకు ఆసుపత్రి సిబ్బంది రెవిన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో, రెవిన్యూ  అధికారులు ఆ ఫిరంగి గుండ్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News