: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ హవా


తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రాపురం, తుని మునిసిపాలిటీల్లోని అత్యధిక వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, తణుకు, పాలకొల్లు తాడేపల్లిగూడెం, కొవ్వూరు మునిసిపాలిటీల్లోనూ ఎక్కువ వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News