: నిర్మల్ లో బీఎస్పీ బోణీ


ఉత్తరాదికి చెందిన బీఎస్పీ పార్టీ మన రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లోని 1, 2, 7 వార్డుల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. 4వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.

  • Loading...

More Telugu News