: పెద్దాపురం మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం సాధించింది. పెద్దాపురంలో మొత్తం 28 స్థానాలకు గాను 21 టీడీపీ, 4 వైకాపా, 1 కమ్యూనిస్టు, 2 ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బోణి కూడా కొట్టలేక పోయింది.