: మడకశిరలో టీడీపీ భారీ విజయం
అనంతపురం జిల్లా మడకశిరలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన (ఆయన స్వగ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది) మడకశిరలో టీడీపీ గెలవడం గమనార్హం. మొత్తం 20 వార్డులకు గాను 16 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.